కోడిగుడ్ల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర రూ.5.90గా ఉండగా.. రిటైల్ మార్కెట్‌లో రూ.7 వరకు పలుకుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం కేకుల తయారీలో గుడ్లను వాడనుండటంతో రేట్లు మరింత పెరిగే ఛాన్సుందని వ్యాపారులు అంటున్నారు. అదే సమయంలో ప్రస్తుతం చికెన్ ధరలు పడిపోయాయి.