కొడాలి నాని ఈజ్ బ్యాక్.. ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్

2 hours ago 1
Kodali Nani Meet Jagan In Tadepalli: ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని చాలా రోజుల తర్వాత కనిపించారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి తిరుమల శ్రీవారిని, విజయవా దుర్గమ్మను దర్శించుకోవడం హాట్‌టాపిక్ అయ్యింది. ఆయన బీజేపీలోకి వెళతారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కొడాలి నాని వైఎస్సార్‌‌సీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డిని తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ ఫోటోలను నాని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
Read Entire Article