కొడాలి నాని షర్ట్‌కు స్పెషల్ బెల్ట్.. ఇంతకీ ఆ మెషిన్ ఎందుకంటే!

1 year ago 30
Kodali Nani Special Belt: గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కొడాలి నానికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి వారం రెండుసార్లు పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలని ఆదేశించింది. ఛాతీకి బెల్టుతో కోర్టుకు వచ్చిన నాని గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత గుడివాడకు దూరంగా ఉన్న నాని రాకతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 2022లో రావిపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
Read Entire Article