కొడాలి నానితో జగన్ జాగ్రత్తగా ఉండాలి.. గతంలో ఏం జరిగిందో మర్చిపోకూడదు: మాజీ ఎమ్మెల్సీ

2 months ago 15
Buddha Venkanna Comments On Kodali Nani: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొడాలి నాని విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. గతంలో చంద్రబాబు రాజీయ భిక్ష పెడితే నాని ఎమ్మెల్యే అయ్యారన్న సంగతి మర్చిపోకూడదని హితవు పలికారు. కొడాలి నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని.. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. రావణ్ వైసీపీకి చెందిన వ్యక్తి కాకపోతే జగన్ ఎందుకు ట్వీట్ చేశారని ప్రశ్నించారు.
Read Entire Article