కొడుకు సమాధి దగ్గర సీసీ కెమెరా పెట్టించిన తండ్రి.. కారణం తెలిసి పోలీసులు అవాక్కు

8 months ago 20
Tirupati Father CC Camera Near Sons Grave: తిరుపతి జిల్లాలో ఆరేళ్ల బాలుడు చనిపోయాడు. అయితే బాలుడి తండ్రి సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. క్షుద్ర పూజల భయంతో ఇలా సీసీ కెమెరా ఏర్పాటు చేశారట. ఈ విషయం తెలిసి.. పోలీసులు క్షుద్ర పూజల ప్రసక్తే లేదని, అవగాహన కల్పిస్తామని తెలిపారు. మరోవైపు, నాయుడుపేటలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలతో సహా ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Entire Article