కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో బాలీవుడ్ స్టార్ హీరో.. నాల్గో లైఫ్ పార్టనర్‌ని కన్ఫామ్ చేసిన ఆమీర్
3 days ago
5
Aamir Khan:బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) రిలేషన్‌షిప్స్ ఎప్పుడూ హాట్‌టాపిక్కే. తాజాగా ఈ స్టార్ హీరో, తన కొత్త గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్ (Gauri Spratt)తో కలిసి మొదటిసారి పబ్లిక్‌గా కనిపించాడు.