కొత్త సంవత్సరం వేళ తీవ్ర విషాదం.. ముగ్గురు బిడ్డలకు విషమిచ్చి.. చివరకు తాను

2 months ago 8
nandyal father killed his three children: కొత్త సంవత్సర వేడుకల వేళ నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. భార్య మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన ఓ వ్యక్తి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తన ముగ్గురు పిల్లలకు విషపూరిత కూల్‌డ్రింక్ ఇచ్చి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Entire Article