కొత్త సిటీలో వారికి ఉచిత స్థలం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

3 months ago 12
తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య స్నేహబంధాన్ని బలోపేతం చేస్తూ, హైదరాబాద్‌లో 'నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం' ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సాంస్కృతిక, కళలు, సాంకేతికత రంగాల్లో సహకారం కోసం ఈ కేంద్రం ఒక వారధిగా నిలుస్తుంది. 'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' స్ఫూర్తితో ఈ చొరవ దేశ సమగ్రతకు దోహదపడుతుంది.
Read Entire Article