Renigunta To Arakkonam Railway Line: ఏపీలో కొత్త రైల్వే లైన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్‌ను వేగవంతం చేసేందుకు చెన్నై-రేణిగుంట మార్గంలో అరక్కోణం వరకు కొత్త ట్రాక్‌లు వేయనున్నారు. ప్రస్తుతం సింగిల్ ట్రాక్ సమస్యతో సరుకు రవాణా, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విస్తరణతో ప్రయాణ సమయం తగ్గి, యూనిట్ రైళ్లు, భవిష్యత్తులో బుల్లెట్ రైళ్లు కూడా నడిపేందుకు మార్గం సుగమం కానుంది.