కోకాపేటలో వింత కబ్జా.. ఏకంగా రోడ్డును ఆక్రమించి.. గేటు నిర్మించారు

1 year ago 37
Kokapet Road Land Grabbed: హైదరాబాద్‌లోని కోకాపేటలో ఒక నిర్మాణ సంస్థ మాస్టర్ ప్లాన్‌లో ఉన్న రోడ్డును కబ్జా చేసి గేటు నిర్మించింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గోల్డెన్‌మైల్‌ కాలనీలో వంద అడుగుల రోడ్డును ఆక్రమించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెల్లార్ తవ్వకాల వల్ల రోడ్డు కుంగిపోయిందని, మున్సిపాలిటీ అధికారులే గేటు వేయమన్నారని నిర్మాణ సంస్థ చెబుతోంది. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article