కోటా శ్రీనివాసరావు గన్‌మెన్ల కోసం MLA అయ్యాడు..: బాబు మోహన్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు

1 year ago 26
తెలుగు సినీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంటి విభిన్న పాత్రలతో మెప్పించిన కోటా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించారు. సహచర నటుడు బాబు మోహన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో కోటా రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను గన్‌మెన్లతో షూటింగ్‌కు వెళ్లడం చూసి.. కోటా కూడా ఎమ్మెల్యే కావాలని నిర్ణయించుకున్నారని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
Read Entire Article