కోడిగుడ్ల కాంట్రాక్టర్ కక్కుర్తి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏపీ మంత్రి

2 months ago 10
AP Minister Parthasarathy Found Anganwadi Eggs Irregularities: ఏపీ మంత్రి పార్థసారథి కోడిగుడ్ల అక్రమణ రవాణాను అడ్డుకున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు దగ్గర ఈ వ్యవహారం బయటపడింది. గుడ్ల సరఫరాలో అక్రమాలతో మంత్రికి కాంట్రాక్టర్ అడ్డంగా దొరికిపోయాడు. కోడిగుడ్లపై స్టాంపులు చెరిపేసి ఉండటాన్ని మంత్రి గమనించారు.. అలాగే స్టాక్ రికార్డులో సంతకాలను కూడా గుర్తించారు. వెంటనే మంత్రి పార్థసారథి.. మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు.
Read Entire Article