కోనసీమ గ్యాస్ లీక్: ఇరుసమండ ప్రమాదం.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

2 months ago 6
కోనసీమ జిల్లా మలికిపురం గ్యాస్ లీక్ ఘటనలో బ్లోఅవుట్ పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. మరో ఐదు రోజులు బ్లోఅవుట్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే 95 శాతం కంట్రోల్ చేశామని.. ఆందోళన అవసరం లేదని వెల్లడించారు. మరోవైపు మంటల్లో కొబ్బరి చెట్లు కాలిపోయిన రైతులకు, దెబ్బతిన్న పంటలకు పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అటు సీఎం చంద్రబాబు సైతం ఈ విషయంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article