కోనసీమలో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం సందడి.. పెళ్లి వేడుకకు హాజరు, వీడియో వైరల్

1 month ago 5
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చాకలిపాలెంలో జరిగిన ఓ వివాహ వేడుకలో నందమూరి హరికృష్ణ కుటుంబసభ్యులు సందడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సిద్దాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె గాయత్రి వివాహానికి సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్​, జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, అత్త నార్నె మల్లిక తదితరులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారితో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఫోటీ పడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Entire Article