కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ.. అయితే ఇవి తప్పనిసరి.!

11 months ago 27
ఏపీ ప్రభుత్వం త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేయనుంది. అయితే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు పలు సూచనలు చేశారు. కౌలు రైతులు అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరి అని.. అలాగే ఈ - పంటలో నమోదు చేసుకొని ఉండాలని సూచిస్తున్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు.
Read Entire Article