క్యాన్సర్‌తో సినీ నటుడు మృతి.. షిహాన్ హుస్సేనీ ఇద్దరు స్టార్ హీరోలకు గురువు
3 weeks ago
3
Actor Died: కరాటే మాస్టర్, నటుడు షిహాన్ హుస్సేనీ క్యాన్సర్‌తో మరణించారు. మధురైకి చెందిన ఇతను 400 మందికి పైగా శిష్యులకు కరాటే, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చారు. ఆయన శిష్యుల లిస్టులో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఉన్నారు.