ఖమ్మంలో దారుణం.. సిపీఎం నేతను గొంతు కోసి చంపిన దుండగులు

4 months ago 8
ఖమ్మం జిల్లాలో సీపీఎం నాయకుడు సామినేని రామారావును అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ ఘటన రాజకీయంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, స్థానికులు ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నారు.
Read Entire Article