ఖమ్మంలో భారీ వరదలకు కారణమదే.. ఆ విషయంపై చర్చిస్తాం: సీఎం రేవంత్‌

1 year ago 42
ఆక్రమణల వల్లే ఖమ్మం పట్టణంలోకి భారీగా వరదలు వచ్చాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్‌ వాల్‌ ఎత్తు పెంపుపై త్వరలోనే ఇంజినీర్లతో చర్చిస్తామని చెప్పారు. సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాప్స్‌ ద్వారా గుర్తించి అవసరమైతే ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడించారు. ఇక వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం తెలిపారు.
Read Entire Article