ఖాకీ చొక్కాలో 'పచ్చని' స్ఫూర్తి.. మట్టిపై మీకెంత మమకారం సార్.. ఈ ACPకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

8 months ago 18
కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వాయు కాలుష్యం, భూసారం తగ్గిపోవడం వంటి అనర్థాలను వివరించి, మంటలను స్వయంగా ఆర్పారు. పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ప్రాముఖ్యతను ఆయన రైతులకు వివరించి నెటిజన్లచే ప్రశంసలు అందుకుంటున్నారు.
Read Entire Article