ఖానాపూర్ మున్సిపాలిటీలో వీడిన ఉత్కంఠ.. బీఆర్ఎస్ సపోర్ట్‌తో ఛైర్మన్ పదవి బీజేపీ కైవసం

2 weeks ago 5
గత కొన్ని రోజులుగా ఉత్కంఠగా మారిన ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో బీజేపీ ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ చెరో 4 నాలుగు స్థానాల్లో గెలవగా.. కాంగ్రెస్ 3, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్, ఎక్స్ అఫీషియో మద్దతు తెలపగా.. బీజేపీ, బీఆర్ఎస్ కలిపి ఛైర్ పర్సన్ పదవిని దక్కించుకున్నాయి.
Read Entire Article