తరుణ్ ఆరోరా.. ఇలా పేరు చెబితే టక్కున గుర్తుపట్టక పోవచ్చు కానీ.. 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో విలన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాలో అగర్వాల్ రోల్‌లో స్టైలిష్ విలన్‌గా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించాడు.