ఖైదీ భీముడు 'గ్రేట్ ఎస్కేప్'.. అప్పుడు ఒంగోలు, ఇప్పుడు గుంటూరు.. 2018లో ఏం జరిగిందంటే!

9 hours ago 1
Guntur Remand Prisoner Bheemudu Ajith Kumar Escaped: గుంటూరు జీజీహెచ్ నుంచి అంతర్రాష్ట క్రిమినల్ భీముడు అజిత్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అజిత్‌కుమార్‌ను ఆస్పత్రికి తరలించిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్‌లో రేపల్లె సబ్‌జైలు సూపరింటెండెంట్‌పై కూడా సస్పెన్షన్ వేటు పడింది. అయితే అజిత్‌కుమార్ గతంలో కూడా ఒంగోలు జైలు నుంచి పారిపోయాడు. దీంతో అప్పటి ఘటన కూడా తెరపైకి వచ్చింది.
Read Entire Article