ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బిగ్ అప్‌డేట్.. దానం నాగేందర్‌ అనర్హతపై గెజిట్ విడుదల

1 hour ago 1
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై కీలక పరిణామం చోటుచేసుకుంది. దానం నాగేందర్ అనర్హత నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ సచివాలయం గెజిట్ విడుదల చేసింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఈ స్థానం ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఈనెల 18న దానం నాగేందర్‌ను అనర్హుడిగా హైకోర్టు ప్రకటించగా.. ఈనెల 24న సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పులో జోక్యం చేసుకోలేదు. దీంతో ఇప్పుడు ఖైరతాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్‌పై ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Read Entire Article