గచ్చిబౌలిలో డెకాయ్‌ ఆపరేషన్‌.. వాట్సాప్ కోడ్‌తో 14 మందిని ఉచ్చులోకి లాగిన పోలీసులు

1 year ago 27
హైదరాబాద్ పోలీసులు గంజాయి ముఠాల భరతం పట్టేందుకు సరికొత్త ఎత్తుగడ వేశారు. గచ్చిబౌలిలో 'బచ్చా ఆగయా భాయ్' అనే వాట్సాప్ కోడ్‌తో గంజాయి వినియోగదారులను రప్పించి 14 మందిని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఉండటం గమనార్హం. ఒక వ్యక్తి తన భార్య, బిడ్డతో రావడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఆపరేషన్ ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే!
Read Entire Article