గజిని సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?.. కారణం తెలిస్తే ఫ్యూజుల్ అవుట
3 weeks ago
4
తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో సికందర్ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ప్రమోషన్లలో చిత్రబృందం బిజీబిజీగా గడుపుతోంది.