గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు మహర్దశ.. రూ.30.65 కోట్లతో సబ్ స్టేషన్ ప్రారంభం, కష్టాలకు చెక్

5 months ago 18
Gannavaram Airport 132/33 KV Substation Started: గన్నవరం విమానాశ్రయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం రూ.30.65 కోట్లతో కొత్త సబ్ స్టేషన్ ప్రారంభమైంది. ఇది విమానాశ్రయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని చెబుతున్నారు ఇటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల భారాన్ని తానే భరిస్తుందని తెలిపారు.
Read Entire Article