Tdp Finalized Two Candidates For Mlc Posts:ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, రాయలసీమకు చెందిన దళవాయి రమాదేవి పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. , బీసీ వర్గాలకు ఒక్కొక్కరికి అవకాశం కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటు గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థిగా ఎం. హనుమంతరావును ఖరారు చేశారు.