గాజువాక: రోడ్డుపై జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

1 year ago 33
Gajuwaka: విశాఖ జిల్లా గాజువాకలో ఇద్దరు మహిళలు నడి రోడ్డుపై జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. రోడ్డు పక్కన వ్యాపారానికి సంబంధించిన షాపు కోసం ఇద్దరూ గొడవపడ్డారు. వారికి తోడుగా వాళ్లకు సంబంధించిన మగవాళ్లు కూడా గొడవలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇద్దరూ మహిళలూ జుట్లు పట్టుకొని తిట్టుకున్నారు. అక్కడే ఉన్న కొంత మంది స్థానికులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. మరి కొంత మంది తమ సెల్ ఫోన్లలో ఆ దృశ్యాలను తెరకెక్కించారు.
Read Entire Article