గిరిజన రైతులకు గుడ్‌న్యూస్.. సర్కార్ మరో కొత్త స్కీం, ఒక్కో రైతు యూనిట్‌కు రూ.6 లక్షలు..!
6 days ago
4
తెలంగాణ గిరిజన రైతులకు తీపి కుబురు. కాంగ్రెస్ సర్కార్ మరో పథకం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గిరిజన రైతులకు 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు ఇవ్వనుంది. ఇందిరమ్మ జలప్రభ స్కీమ్‌లో భాగంగా రూ.6 లక్షల ఖర్చుతో పంపుసెట్లు ఇవ్వనున్నారు.