గిరిజనులకు వీరమల్లు కానుక.. ఏజెన్సీ వాసులకు మామిడి పండ్లు పంపిన డిప్యూటీ సీఎం

11 months ago 29
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కురిడి గ్రామస్తులకు తన తోటలోని సేంద్రియ మామిడి పండ్లను పంపించి వారిని ఆశ్చర్యపరిచారు. ఇదివరకు చెప్పులు లేని గిరిజనులకు పాదరక్షలు పంపిన పవన్, ఇప్పుడు మామిడి పండ్లను పంపి వారి హృదయాలను గెలుచుకున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ మామిడి పండ్లను ఎవరికి పంపించారు, ఆ గ్రామస్థులు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.
Read Entire Article