గుంటూరు: అమ్మ కోసం పసివాడి తపన.. కలెక్టర్ ఆఫీసుకు వచ్చిన పదేళ్ల బాలుడు..

1 year ago 24
గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యశ్వంత్ అనే నాలుగో తరగతి విద్యార్థి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే వచ్చాడు. జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశాడు. అయితే నాలుగో తరగతి పిల్లాడు కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు రావాల్సి వచ్చింది. జిల్లా కలెక్టర్‌కు ఏమని వినతి పత్రం అందించాడు. అసలు ఆ కుటుంబానికి వచ్చిన కష్టం ఏంటి అనేది అక్కడున్న వారికి ఆసక్తిని కలిగించింది. పిల్లాడి మాటల ద్వారా అసలు సంగతి తెలుసుకున్న స్థానికులను ఆ విషయం కలచివేసింది.
Read Entire Article