గుంటూరు: నా ఓటు పోయింది.. కలెక్టరేట్‌లో మాజీ మంత్రి ఫిర్యాదు..

1 month ago 13
తన ఓటు గల్లంతైందంటూ మాజీ మంత్రి శనక్కాయల అరుణ గుంటూరు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. తాను 45 ఏళ్లుగా గుంటూరులో ఓటు వేస్తున్నానని.. అలాంటిది తన ఓటు గుంటూరు -1, గుంటూరు -2లలో రెండు చోట్లా కూడా కనిపించడం లేదని శనక్కాయల అరుణ ఆరోపించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే శనక్కాయల అరుణ ఓటు ఉందని.. డిజిటలైజ్ ప్రక్రియ కూడా పూర్తయిందని గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ప్రకటించడం గమనార్హం.
Read Entire Article