గుడిలో దీపంగా.. నూరేళ్లు వర్దిల్లేల్లా.. చనిపోయిన కూతురి కోసం గుడి కట్టిన తండ్రి..

5 months ago 7
ఆడపిల్లల పట్ల వివక్ష ఉన్న ఈ రోజుల్లో.. కడప జిల్లాకు చెందిన ఓ తండ్రి.. తన బిడ్డను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు. గుండెల్లో పెట్టుకుని పెంచాడు. చక్కగా చదివించి, వివాహం చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె అకాల మరణం చెందింది. దీంతో ఆ తండ్రి గుండె పగిలింది. తన బిడ్డ జ్ఞాపకాలను పది కాలాల పాటు నిలిపేందుకు, ఆమె పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మించారు. దీనికి సంబంధించిన వివరాలు..
Read Entire Article