తెలంగాణను స్టార్టప్‌ల కేంద్రంగానే కాకుండా, యూనికార్న్‌లుగా ఎదిగేందుకు అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి రూ. 1000 కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. టీ-హబ్ వంటి ఇన్‌క్యుబేటర్ల ద్వారా స్టార్టప్ ఎకోసిస్టంను బలోపేతం చేసి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.