గుర్తుపెట్టుకోండి.. మూల్యం తప్పదు: హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్

11 months ago 22
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ... మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు తప్పదని హెచ్చరించారు. డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
Read Entire Article