'గేమ్ ఛేంజర్‌'కు అల్లు అర్జున్ బిగ్ షాక్.. సంక్రాంతికి ముందే సరికొత్త వెర్షన్‌తో 'పుష్ప-2!

2 weeks ago 4
ఇండియన్‌ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్‌ రూల్‌ సరికొత్త అధ్యాయం.. మరో చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా, ఇండియన్‌ నెంబర్‌వన్‌ ఫిల్మ్‌గా 'పుష్ప-2' దిరూల్‌ నిలిచిన సంగతి తెలిసిందే.
Read Entire Article