గేమ్ ఛేంజర్ నుంచి 'అరుగు మీద' సాంగ్ రిలీజ్... వింటేజ్ సాంగ్స్ గుర్తుచేశారబ్బా..!

2 weeks ago 3
ఈ శుక్రవారం రిలీజవుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. సరిగ్గా 4 రోజుల్లో ఈ పాటికి గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ లెక్కల గురించి మాట్లాడుకుంటామేమో. అసలు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు జనరల్ ఆడియెన్స్ సైతం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.
Read Entire Article