ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 'గేమ్ ఛేంజర్' ఫీవర్ నడుస్తుంది. అసలు ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు నుంచే ఆడియెన్స్‌లో మంచి అటెన్షన్ క్రియేట్ అయింది. దానికి తోడు గత వారం, పది రోజులుగా బ్యాక్ కు బ్యాక్ ప్రమోషన్‌లు.. పాటలు, ట్రైలర్ ఇలా ప్రతీది సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసింది.