గొప్ప మనసు చాటుకున్న నంద్యాల దంపతులు.. రూ.2కోట్ల ఆస్తి రాములోరికి రాసిచ్చారు

1 month ago 6
Nandyal Couple Donated Rs 2 Crore To Temple: నంద్యాల జిల్లాలో పిల్లలు లేని వృద్ధ దంపతులు తమకున్న 2 కోట్ల ఆస్తిని రామాలయానికి రాసిచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. తమకు దైవమే దిక్కని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారి ఔదార్యాన్ని గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. ఇదిలా ఉండగా.. మహానందిలో నందీశ్వర సదనం నిర్మాణానికి హైదరాబాద్ భక్తురాలు ఇటీవల భారీ విరాళం అందించారు.
Read Entire Article