గోదారోళ్లా మజాకా.. ఈ కోడి పుంజు ధర అక్షరాలా రూ.3.50 లక్షలు

7 months ago 22
Peddapuram Fighter Rooster Price Rs 3.5 Lakhs: సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాల్లో కోడి పందాలు గుర్తొస్తాయి. ఈ ఏడాది కూడా పందెం కోళ్ల సందడి మొదలైంది. ముఖ్యంగా ఓ కొక్కిరాయి రకం పుంజుకు ఏకంగా రూ.3.50 లక్షల ఆఫర్ వచ్చినా యజమాని అమ్మలేదు. తమిళనాడుకు చెందిన పడ కోడి కూడా రూ.50 వేలు పలికింది. సంక్రాంతి పండుగ కావడంతో పందెం రాయుళ్లు కోళ్ల కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు.
Read Entire Article