గోల్డెన్ ఛాన్స్ పట్టేసిన విజయ్ దళపతి కొడుకు... ఏకంగా తెలుగు స్టార్ హీరోతో డెబ్యూ మూవీ..!
4 months ago
6
Tollywood: ఇండస్ట్రీ ఏదైనా వారసులు రావడం అనేది సర్వ సాధారణం. హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా సినిమా ఇండస్ట్రీలో రాణించినవారు వాళ్లలాగే వాళ్ల పిల్లలు కూడా రాణించాలని సినీరంగం వైపు అడుగులు వేయిస్తుంటారు.