గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నవారికి రిలీఫ్.. ఇంటి వద్దే ఆధార్‌ ఈకేవైసీ

5 months ago 10
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గ్యాస్‌ కనెక్షన్ల గుర్తింపును పటిష్టం చేసేందుకు బయోమెట్రిక్‌ ఆధార్‌ అథెంటికేషన్‌ ప్రక్రియను గ్యాస్‌ సంస్థలు వేగవంతం చేశాయి. ముఖ్యంగా ఉజ్వల లబ్ధిదారులకు ఇది తప్పనిసరి. నకిలీ కనెక్షన్లను తొలగించి, సబ్సిడీని నిజమైన లబ్ధిదారులకు చేర్చడమే దీని లక్ష్యం. డెలివరీ బాయ్స్ ద్వారా ఇంటి వద్దే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. గడువు లేనప్పటికీ, కొన్ని ఏజెన్సీలు ఆన్‌లైన్ బుకింగ్‌లను నిలిపివేసే అవకాశం ఉంది.
Read Entire Article