గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్.. బదిలీలపై మంత్రి కీలక ప్రకటన

9 months ago 37
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించమని.. హేతుబద్ధీకరణ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని సూచించారు. పని విభజన శాస్త్రీయంగా జరగాలనే ఉద్దేశంతోనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టినట్లు మంత్రి వివరించారు.
Read Entire Article