గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గమనిక.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

5 days ago 4
AP Cabinet on village ward secretariat employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోగా.. శుక్రవారం నాటి కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకపరణ చేపట్టనున్నారు. వీరిని మూడు విభాగాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల తక్కువ మంది ఉద్యోగులు, కొన్నిచోట్ల ఎక్కువమంది ఉన్నారనే కారణంతో రేషనలైజేషన్ ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది.
Read Entire Article