గ్రామాన్ని ముంచెత్తిన వరద.. హెలికాప్టర్ సాయం కోసం ఎదురు చూస్తోన్న గ్రామస్తులు

6 months ago 6
మెదక్ జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. కుండపోత వర్షానికి వాగులు, వంకలు, చెరువులు పొంగి పోర్లుతున్నాయి. భారీ వరదల వల్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఈక్రమంలో వరదల వల్ల ధూప్‌సింగ్ తండా నీట మునిగి ప్రజలు ఇళ్లపైకి చేరి కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. హెలికాప్టర్ సాయం కోసం ఇళ్ల మీదకు చేరి ఎదురు చూస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
Read Entire Article