గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్

4 months ago 7
గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. వాటర్ సప్లయ్ లైన్‌లో పనుల కారణంగా అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. ఈ మేరకు అధికారులు నగరవాసులకు అలర్ట్ జారీ చేశారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
Read Entire Article