ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే తల్లి, కూతురు మృతి.. సీతాఫలాల కోసం బైక్ ఆపడంతోనే..

5 months ago 8
రాజీవ్ రహదారిపైని దేవక్కపల్లి స్టేజి వద్ద సీతాఫలాలు కొనేందుకు రోడ్డు పక్కన ఆగిన ఒక ద్విచక్ర వాహనంపైకి.. ఢీకొన్న ట్రాక్టర్ , డీసీఎం వాహనాలు దూసుకొచ్చాయి. ఈ ఘోర ప్రమాదంలో తల్లి, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా.. తండ్రి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు, ముఖ్యంగా రహదారి పక్కన ఆగేటప్పుడు సురక్షిత ప్రాంతాన్ని ఎంచుకోవాలని.. అత్యవసర సూచికలు ఉపయోగించాలని ఈ విషాద ఘటన మరోసారి హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article