చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక వసతులు కావాలంటూ గాలి జనార్దన్ రెడ్డి డిమాండ్

10 months ago 24
gali janardhan reddy, a class facilities: ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. చంచల్‌గూడ జైల్లో తనకు ఏ క్లాస్ వసతులు కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.
Read Entire Article