చంద్రగిరి: తల్లిదండ్రులకు తెలియకుండా బేరానికి చిన్నారి.. వాట్సాప్‌లో ఫోటోలు పెట్టి.!

8 months ago 17
తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులకు తెలియకుండా వారి బిడ్డను అమ్మకానికి పెట్టాడో వ్యక్తి. వాట్సాప్‌లో ఫోటోలు పెట్టి పిల్లలు లేని దంపతులకు బేరం పెట్టాడు. రూ.65 వేలకు రెండేళ్ల బాలుడిని బేరం పెట్టినట్లు తెలిసింది. అయితే బాలుడి అడ్రస్ తెలుసుకున్న దంపతులు.. చిన్నారికి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు తమ వీధిలో ఉంటున్న ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Entire Article