చంద్రబాబు కీలక నిర్ణయం.. తంబళ్లపల్లె టీడీపీ ఇంఛార్జ్‌గా శంకర్ యాదవ్

1 hour ago 1
Thamballapalle Tdp In Charge Shankar Yadav: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీలో మార్పులు జరిగాయి. కొత్త నియోజకవర్గ ఇంఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే గొల్లోల శంకర్‌ యాదవ్‌ను టీడీపీ నియమించింది. సామాజిక, రాజకీయ సమీకరణలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శంకర్‌ యాదవ్‌ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. శంకర్ యాదవ్ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.. 2024 ఎన్నికల్లో టికెట్ రాలేదు.
Read Entire Article